Pushpa 2:ఆసక్తికర అప్‌డేట్

41
- Advertisement -

పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చేస్తున్న “పుష్ప 2 ది రూల్” సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. తాజాగా పుష్ప-2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం షూటింగ్ 50 శాతం లోపే కంప్లీట్ అయ్యిందట. మెయిన్ గా స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న ఈ చిత్రం షూటింగ్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా నిదానంగా చేస్తున్నారట.

Also Read:ఈ ఫుడ్స్‌తో ఈజీగా బరువు తగ్గండి!

ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్. తొలుత ఈ ఏడాదే విడుదల చేస్తారని భావించిన తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది గ్రాండ్‌గా రిలీజ్ కానుందట.

Also Read:IND VS WI 3rd ODI:సిరీస్ భారత్‌దే

- Advertisement -