పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చేస్తున్న “పుష్ప 2 ది రూల్” సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. తాజాగా పుష్ప-2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
పుష్ప 2 లో బన్నీ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయని టాక్. బన్నీ పాత్ర ఇంకా బలంగా ఉంటుందని.. నెగిటివ్ షేడ్స్ లోనూ లాజికల్ గా బన్నీ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని తెలుస్తోంది. బన్నీ క్యారెక్టర్‌కి సంబంధించి ఏడాది పాటు వర్క్ చేశాడట సుకుమార్.
Also Read:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?
దీంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాగా సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:మిరియాలతో ఉపయోగాలు..