మంత్రి కేటీఆర్ బర్త్ డే..మొక్కలు నాటిన అలీ

37
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమీర్‌పేట్ సారధి స్టూడియో లో మొక్క నాటారు సినీ నటుడు అలీ.

ఈ సందర్భంగా మొక్కను నాటి మంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని అన్నారు.మనం నాటిన మొక్కలు పెరిగి పెద్దయి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని అన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.అనంతరం హీరో శ్రీకాంత్, ఉమ,ఉత్తేజ్ ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు అలీ.

Also Read:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

- Advertisement -