పంజాబ్ కాంగ్రెస్‌లో తారస్ధాయికి విభేదాలు..

24
siddu

పంజాబ్ కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ మరోసారి భగ్గుమంది. ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్, పార్టీ నేత న‌వజోత్ సింగ్ సిద్ధూల మ‌ధ్య కుమ్ములాట‌లు మరోసారి బహిర్గతం కాగా తాజాగా సిద్ధూ త‌న కార్య‌క్షేత్రాన్నిఅమృత్సర్ నుంచి కెప్టెన్ సింగ్ స్వ‌స్థ‌లం ప‌టియాలాకు మార్చ‌డం ఆస‌క్తి రేపుతోంది.
సిద్దూ పోస్ట‌ర్లు ప‌టియాలా లో వెలుగుచూడటం క‌ల‌క‌లం రేపగా పెద్ద దుమారం రేగింది.

మాజీ మంత్రి న‌వజోత్ సింగ్ సిద్ధూ, జ‌లంధ‌ర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప‌ర్గ‌త్ సింగ్ 2015లో అమ‌రీంద‌ర్ సింగ్ పై అస‌మ్మ‌తి కుంప‌టిని ర‌గిలించారు.అప్పటినుండి వీరిద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి.