న్యూస్ అప్‌ డేట్స్ @ 1 PM

29
news

1.వ్యాక్సిన్ తీసుకుంటే టెస్లా కార్లు, ఐఫోన్లు, బంగారు క‌డ్డీలు
2.ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌…కేంద్రమంత్రులతో భేటీ
3.దేశంలో 24 గంటల్లో కరోనాతో 6,148 మరణాలు
4.దిగొచ్చిన ట్విట్టర్.. కేంద్రం రూల్స్‌పై పాజిటివ్ రియాక్షన్
5.ఏపీని తాకిన నైరుతి…రేపటి నుండి వర్షాలు
6.ముంబైలో ‘ఆరెంజ్ అలర్ట్’.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..
7.నేడు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం
8.ఐదు సార్లు జాతీయ ఫిల్మ్ అవార్డులు గెలిచిన డైర‌క్ట‌ర్ క‌న్నుమూత‌
9.ఏపీ సీఎం జగన్‌కు రఘురామరాజు లేఖ
10.యుఎస్‌: భారతీయ అమెరికన్లపై వివక్ష