- Advertisement -
పంజాబ్ చేతిలో చెన్నైకి భంగపాటు తప్పలేదు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జడేజా సేన…176 పరుగులకే పరిమితమైంది. రాయుడు 39 బంతుల్లోనే 6 సిక్సులు, 7 ఫోర్లతో 78 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. రుతురాజ్ 30,జడేజా 21 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4వికెట్లు కొల్పోయి 187 పరుగులు చేసింది. ధావన్ 88 పరుగులతో నాటౌట్‌గా నిలవగా రాజపక్స 42,లివింగ్ స్టోన్ 19 పరుగులతో రాణించారు.
- Advertisement -