పునర్నవికి ఏమైంది?

98
- Advertisement -

పునర్నవి… ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనా ఈ అమ్మడు.. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ రియాలిటీ షో ద్వారా గుర్తింపు సంపాదించుకుని వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాను గత కొంత కాలంగా ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు పునర్నవి స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. నా కొత్త సంవత్సరం ఇలా మొదలైంది.. చాలా రోజులు అనారోగ్యంతో బాధపడడం ఇదే మొదటిసారి… ఇదే చివరిసారికావాలనుకుంటున్న అని పునర్నవి తన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇంతకు పునర్నవికి ఏమైంది.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా గుంది అని అనుకుంటున్నారా?… గత కొంత కాలంగా పునర్నవి.. ఛాతి సమస్య వాధ్యితో భాదపడుతోందట. అయితే..ఈ వార్త తెలిసిన ఆమె ఫ్యాన్స్‌ తెగ ఫీల్‌ అవుతున్నారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పునర్నవి త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -