పవన్‌ 28…ప్రీ లుక్‌

179
pspk 28

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా 28వ సినిమా ప్రీ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది

పీఎస్‌పీఎకే 28 పేరుతో ప్రీ లుక్‌ని విడుదల చేసింది. ఈ పోస్ట‌ర్ లో స్టైలిష్ బైక్ క‌నిపిస్తుండ‌గా..దానిపై పెద్ద బాలశిక్ష పుస్త‌కం..బ్యాక్ డ్రాప్ లో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌, జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ చిత్రాలు క‌నిపిస్తూ దేశ‌భ‌క్తిని స్మృశించ‌లా ఉంది.

బ్లాక్ బ్లాస్ట‌ర్ కాంబినేష‌న్ మ‌ళ్లీ వ‌స్తుంది. ప‌వ‌న్ 28వ మూవీ కాన్సెప్ట్ పోస్ట‌ర్..ఈ సారి కేవ‌లం వినోదం మాత్రమే కాదు అని ట్వీట్ చేసింది మైత్రీ మూవీ మేక‌ర్స్.