నిర్మాత కావూరి మహేంద్ర కన్నుమూత

3
- Advertisement -

సీనియర్ నిర్మాత కావూరి మహేంద్ర (79) కన్నుమూశారు. నిన్న అర్ధరాత్రి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. 50కి పైగా సినిమాలు నిర్మించారు కావూరి మహేంద్ర.

ఆయన నటుడు, నిర్మాత డాక్టర్ మాదాల రవికి మామ. దర్శకుడు గోపీచంద్ మలినేనిని దర్శకత్వ శాఖలో పరిచయం చేసింది ఆయనే. ఇవాళ గుంటూరులోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.

Also read:గరుడవాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుడు

- Advertisement -