టాక్సిక్ సాంగ్‌తో బిగ్ బాస్ ఫేమ్!

0
- Advertisement -

బిగ్‌బాస్-7 ఫేమ్ ప్రియాంక జైన్, తన బాయ్‌ఫ్రెండ్ శివకుమార్‌తో కలిసి చేసిన రొమాంటిక్ వీడియో సాంగ్ వైరల్‌గా మారింది. యష్ కొత్త మూవీ టాక్సిక్‌లోని బోల్డ్ సాంగ్ ‘తబాహి’ని వీరు రీక్రియేట్ చేశారు.

ఇందులో యష్, కియారాలను మించిపోయేలా వీరు గ్లామర్ షో చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీరి కెమిస్ట్రీ బాగా కుదిరిందని అంటున్నారు. మౌనరాగం సీరియల్ ఆడిషన్స్‌లో పరిచయమైన ఈ జంట ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు.

బిగ్‌బాస్ తర్వాత ప్రియాంక ఇలా వీడియోలతో బిజీగా ఉంటున్నారు.

Also Read:దుల్కర్..’ఐ యామ్ గేమ్’

- Advertisement -