వయనాడ్..కాంగ్రెస్‌దే

2
- Advertisement -

కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక గాంధీ రికార్డు విజయం దిశగా దూసుకుపోతున్నారు. గతంలో రాహుల్‌ గాంధీ 3,64,422 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా ఆ మెజార్టీని దాటేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు లక్ష మెజార్టీతో దూసుకుపోతున్నారు ప్రియాంక.

ఆమెకు తన సమీప ప్రత్యర్థి సీపీఐ క్యాండిడేట్‌ సత్యన్‌ మెకేరిపై 68 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ ఆమెకు దరిదాపుల్లో కూడా నిలువలేకపోయారు. వయనాడ్‌ ఉపఎన్నికలో మొత్తం 9.52 లక్షల మంది ఓట్లు వేశారు. అందులో సుమారు 6 లక్షల ఓట్లు ప్రియాంకకు వస్తాయని కాంగ్రెస్‌ నాయకత్వం అంచనా వేస్తోంది.

Also Read:KTR:మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటం

- Advertisement -