ప్రియాంక చాలా హాట్ గురూ

57
- Advertisement -

బాలీవుడ్ లో డేటింగ్, షూటింగ్ గట్రా వ్యవహారాలు సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్లు తమ కెరీర్ లో డేటింగ్స్ చేయకుండా తమ సినీ ప్రయాణాన్ని ముందుకు సాగించలేరు. తాజాగా ప్రియాంక చోప్రా కూడా తన ప్రేమ సంగతులను బయట పెట్టింది. తాను ఎంతమంది సహ నటులతో సంబంధాలు కొనసాగించిందో క్లారిటీ ఇచ్చింది. అలెక్స్ కూపర్ పాడ్ కాస్ట్ ‘కాల్ హర్ డాడీ’తో మాట్లాడిన సందర్భంగా ప్రియాంక చోప్రా తన జీవితంలోని చాటుమాటు ప్రేమ విషయాలను ప్రేక్షకులతో మొహమాటం లేకుండా పంచుకుంది. మరి ఈ ముదురు భామ చీకటి ప్రేమ కథలు ఏమిటో ఆమె మాటల్లోనే విందాం.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..‘నేను ఒకరితో రిలేషన్ నుంచి మరొకరితో రిలేషన్ కి, మరో రిలేషన్ నుంచి ఇంకో రిలేషన్ కి చాలా సులభంగా మారాను. నిజానికి ఒక బంధం, మరొక బంధానికి మధ్య పెద్ద వ్యవధి కూడా లేదు. ఎందుకో ఆ సమయంలో నేను స్వేచ్ఛగా ఉండేదాన్ని. దీనికితోడు నేను ఎంతో బిజీగా పనిచేసేదాన్ని. దీంతో నేను కలసి పనిచేసిన నటులతో, సెట్ లో నాతో కలిసిన వారితో చాలా ఈజీగా డేటింగ్ చేసేదాన్ని. నాకు అప్పుడు ఇది తప్పు, అది రైట్ అని అనిపించలేదు. మనం బతికేది హ్యాపినెస్ కోసమే కదా, ఇక దాని కోసం ఏదైనా చెయ్యొచ్చు అనిపించేది’ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

Also Read: పిక్ టాక్ : ఒంపు సొంపులతో మతిపోగొడుతుంది

ప్రియాంక చోప్రా ఇంకా మాట్లాడుతూ.. ‘నా జీవితంలోకి వచ్చిన చాలామంది వ్యక్తులు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు. నేను చాలా గొప్ప వ్యక్తులతో డేట్ చేశాను. నిజమే కొందరితో ఆ బంధాలు విషాదంగా ముగిసి ఉండొచ్చు. కానీ, నేను నా జీవితంలో డేటింగ్ చేసిన వారు నిజంగా అద్భుతమైన వారు. అలాగే కొన్నిసార్లు నేను చాలా కిందిస్థాయి వ్యక్తులకు సంతోషాన్ని పంచాను. అప్పట్లో నా కారు డ్రైవర్ ఎప్పుడు నాతోనే ఉండేవాడు. నాకేం కావాలో అతనికి బాగా తెలుసు. నా కోసం అతను ఏమైనా చేస్తాడు. అందుకే, నేను అతన్ని కూడా సంతోషపరిచాను’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

Also Read: అప్పటి ముచ్చట్లు : ఇక చిల్లరే సిగ్గు.. జాగ్రత్త

- Advertisement -