పుష్ప2… ఆసక్తికర అప్‌డేట్!

75
vijay
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పార్ట్ 2లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీ రోల్ పోషించనున్నారు.

ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని.. ఆయనకు ఈ సినిమాలో జోడీ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ సేతుపతి లాంటి యాక్టర్‌కు ఎవర్ని జోడీగా తీసుకుంటారా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం కూడా దొరికినట్లుగా తెలుస్తోంది. నటి ప్రియమణి అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని భావించిన సుక్కు, ఆమెను సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -