- Advertisement -
తనకు హాలీవుడ్ హిట్ మూవీ మనీ హీస్ట్‌లో నటించాలనుందని తెలిపింది హీరోయిన్ ప్రియమణి.ఇటీవలె ఆమె నటించిన తమిళ వెబ్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియమణి.. మనీ హీస్ట్ తమిళ రీమేక్‌లో నటించాలని ఉందని చెప్పారు.
తమిళ వెర్షన్ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. నా పాత్ర ‘జవాన్’ సినిమాలో చూసి చాలా మంది ఇది మనీ హీస్ట్ రీమేక్‌లా ఉందని సరదాగా కామెంట్ జవాన్‌లో తన పాత్రకు జరిగిన ఘటనల దృష్ట్యా, నైరోబీ పాత్ర నాకే కరెక్ట్ అని సరదాగా చెప్పారు.
నిజం చెప్పాలంటే, నాకు టోక్యో పాత్ర చాలా ఇష్టం అన్నారు. ప్రస్తుతం ప్రియమణి ది ఫ్యామిలీ మ్యాన్ 3, జన నాయకన్ సినిమాల్లో నటిస్తున్నారు.
Also Read:ఫిష్ వెంకట్‌కి విశ్వక్ సేన్ సాయం
- Advertisement -

