- Advertisement -
ప్రియాప్రకాశ్‌వారియర్ షాపింగ్ మాల్ లో సందడి చేసింది. ఒక్కచూపుతో యూత్‌ను ఫిదాచేసిన ఈ మలయాళీ బ్యూటీ తనతో పాటు కుటుంబీకులను కూడా షాపింగ్ మాల్ కు తీసుకెళ్ళి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఇక ప్రియాని చూసినవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రియాతో సెల్పీలు దిగుతూ తెగ సంబరపడిపోయారు.
అయితే ఆ షాపింగ్‌మాల్‌లో ఎస్కలేటర్‌పై తన బామ్మను చెయ్యపట్టుకొని తీసుకెళ్తున్న వీడియోను ప్రియా ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా..’ఒరు అదార్ లవ్’ మలయాళ మూవీతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలు వివాదాలకు దారితీయడంతో విడుదల జూన్14కు వాయిదా పడింది.
https://www.instagram.com/p/BhAsUOYHFmd/?taken-by=priyavarrierholics
- Advertisement -