బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ప్రియా వారియ‌ర్..

248
Priya-Parkash-Varrier
- Advertisement -

మ‌ల‌యాళ సినిమా ఓరు ఆదార్ ల‌వ్ సినిమాలోని ఓ పాట‌లో క‌న్నుకొట్టి కుర్రాకారు మ‌తిపొగొట్టింది మ‌ల‌యాళి భామ ప్రియా వారియ‌ర్. ఒక్క రోజు లోనే ఈభామ్ స్టార్ డ‌మ్ ను సంపాదింకుంది. మ‌ల‌యాళంలో ప్రియావారియ‌ర్ కు భారీగా అభిమానులు ఉన్నారు. ప్ర‌స్తుతం ప్రియా వారియ‌ర్ ఓరు ఆదార్ ల‌వ్ సినిమాలో న‌టిస్తుంది. అయితే ఈ అమ్మ‌డుకు ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో నుంచి ఆఫ‌ర్లు భారీగా వ‌స్తున్నాయ‌ని స‌మ‌చారం.

priya varrier

ఇక తాజాగా వస్తున్న వార్త‌ల ప్ర‌కారం ప్రియా వారియ‌ర్ ఓ భారీ డీల్ ను కుదుర్చుకుంద‌ని స‌మాచారం. ఓ యాడ్ లో న‌టించేందుకు ప్రియా ఏకంగా కోటి రూపాయ‌లు డిమాండ్ చేసింద‌ట‌. అంత డ‌బ్బు ఇవ్వ‌డానికి ఆసంస్ధ‌వారు కూడా ప్రియా నో చెప్ప‌లేద‌ని స‌మాచారం. ఒకే ఒక్క సినిమాతో ఇంత పాపులారీటి సాధించిన ప్రియా వారియ‌ర్ కెరీర్ మొద‌ట్లోనే ఇంత పెద్ద పారితోష‌కం తీసుకుంటుండంతో షాక్ అవుతున్నారు సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

priya varrier

ప్రియా వారియ‌ర్ త్వ‌ర‌లో పెద్ద హీరోల‌తో ఓ సినిమా లో చేయ‌నుంద‌ని స‌మాచారం. అందుకు ఆమె డేట్స్ కూడా ఇచ్చేసింద‌ట‌. ప్ర‌స్తుతం ర‌ణ్ వీర్ సింగ్, సారా అలీఖాన్ జంట‌గా న‌టిస్తున్న సింబా మూవీలో ఓ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంద‌ని స‌మాచారం. ఈసినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప్రియా వారియ‌ర్ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ అయిన ఆశ్చ‌ర్య‌న‌వ‌స‌రం లేదు. ఆమె న‌టించిన మొద‌టి సినిమా విడుద‌లకాక ముందే ఆమెకు ఇంత‌టి పాపులారిటి రావ‌డంతో సినీ వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి.

- Advertisement -