పిక్ టాక్ : ప్రియా గ్లామరసం.. అదరహో

32
- Advertisement -

సోషల్ మీడియాలో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే సోషల్ మీడియా బ్యూటీగా తనకు రికార్డు ఉంది అంటుంది ప్రియా. టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అసలు ప్రియా ప్రకాష్ వారియర్ అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు తన అందంతో చెమటలు పట్టిస్తోంది.

తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ కళ్ళు చెదిరే ఓపెన్ షోల్డర్ లాంగ్ డ్రెస్ లో అదరహో అనిపించేలా ఫోజులు ఇచ్చింది. క్లీవేజ్ అందాలు ఆరబోసేలా ప్రియా ప్రకాష్ వారియర్ ఇస్తున్న ఫోజులు యువత హృదయాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. నాజూకు సొగసుతో కియారా హొయలు పోతూ ఊరిస్తోంది. కలర్ ఫుల్ గా ఉన్న ఆ సిల్వర్ డ్రెస్, ఆకర్షించే విధంగా ఉన్న స్కిన్ టోన్ తో ప్రియా ప్రకాష్ వారియర్ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ లుక్స్ లో ప్రియా ప్రకాష్ వారియర్ రెట్టింపు సొగసుతో మెరిసిపోతోంది.

Also Read:ఆ సీనియర్ నటి పరితపిస్తోంది

దీంతో అమ్మడు లుక్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. రీసెంట్ గా బ్రో సినిమాలో నటించి మెప్పించింది ప్రియా ప్రకాష్ వారియర్. కానీ ఆ సినిమాలో ఆమెది సైడ్ రోల్ పాత్ర. అందుకే.. హీరోయిన్ గా అవకాశాలు రావాలి అంటే.. అందాల పరిధి దాటాలి అని ప్రియా డిసైడ్ అయినట్టు ఉంది. ఈ క్రమంలోనే ఇలా ఎక్స్ పోజింగ్ లో బోర్దర్స్ దాటుతూ రెచ్చిపోతుంది. మరి ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:‘భీమా’లో ప్రియా-, మాళవిక శర్మ

- Advertisement -