మళ్లీ నోరుజారిన నటుడు పృథ్వి!

19
- Advertisement -

లైలా వివాదం ముగిసినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో మరో బాంబు పేల్చాడు పృథ్వి. వైసీపీ వారిని ల.. కారాలతో తిట్టాడు. 11 అనే మాట వింటే గజ గజ అని వణికిపోతున్నారు… మా తల్లి బ్రతికి ఉన్నప్పుడు తిడితే ఒక్కొక్కడిని నరికేసేవాడిని… మిమ్మల్ని దరిద్రపు***, ల**జకోడ….లారా అని అనాలి అంటూ బండబూతులతో రెచ్చిపోయాడు.

400 ఫోన్లు చేస్తారా? ఫోనుల్లో బెదిరిస్తారా?…తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఫోనులు మొదలు పెట్టారు.సెకన్ సెకన్‌కు ఫోన్ చేశారు. నా దగ్గర ప్రతి నెంబర్ ఉంది. సుమారు నాలుగు వందల ఫోనులు వచ్చాయి. నా తల్లి చనిపోయిన సరే ఆవిడకు మనశ్శాంతి లేకుండా చేశారు . పృథ్వి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:బర్డ్ ఫ్లూ.. తెలంగాణ సరిహద్దులో పోలీసుల తనిఖీలు

- Advertisement -