ప్రైమ్ టైమ్ అప్‌డేట్స్ టుడే..

29
Prime time news

1.ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్
2.ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన సిఎం కెసిఆర్
3.తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచిన సీజేఐ
4.పార్టీలోకి ఈటలను ఆహ్వానించిన వైఎస్ షర్మిల
5.డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడ్డ కానిస్టేబుల్ సస్పెండ్
6.తెలంగాణ పోలీసు సిబ్బందికి శుభవార్త..ఇళ్ల నిర్మాణాలకు రుణ పరిమితి పెంపు
7.ఏపీలో కొత్త‌గా 8,766 క‌రోనా కేసులు
8.రేషన్ కార్డులపై 14న కేబినెట్ సబ్ కమిటీ భేటీ
9.ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 160 కేసులు నమోదు
10.యూపీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జీతెన్ ప్రసాద్