ప్రైమ్ టైమ్ అప్‌డేట్స్ టుడే…

96
prime time updates
- Advertisement -

1.తొలిరోజు రైతుబంధు రూ.516.95 కోట్ల జమ..
2.గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన సీజేఐ రమణ
3.ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
4.జూరాలకు వరద తగ్గుముఖం
5.జూలైలో ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
6.సీఎం కేసీఆర్ తెలంగాణ బాహుబలి: కడియం శ్రీహరి
7.పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మాదే:కేటీఆర్
8.రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి: ఎమ్మెల్సీ కవిత
9.చిరాగ్ పాశ్వాన్‌కు లేజేపీ నేతల షాక్
10.రాష్ట్రంలో 24 గంటల్లో 405 కరోనా కేసులు,6గురు మృతి

- Advertisement -