ప్రైమ్‌ టైమ్ న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

25

. యుఏఈలో మరణశిక్ష పడిన భారతీయుడ్ని కాపాడిన లులూ గ్రూప్ అధినేత
. డేరా బాబాకు అస్వ‌స్థ‌త.. ఆస్ప‌త్రికి త‌ర‌లించిన అధికారులు
. యూజ‌ర్ల‌ను మోసం చేస్తోన్న వాట్సాప్‌.. కోర్టుకు చెప్పిన‌ కేంద్రం
. మొబైల్‌ ఐసీయూ బస్సులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి
. ఒలింపిక్స్‌కు వెళ్లే వారు కచ్చితంగా టీకా వేయించుకోవాలి: ప్రధాని మోదీ
. డీకే అరుణతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ