ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

37
prime time news

1. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను ఆమోదించిన బ్రెజిల్
2. తెలంగాణలో కొత్తగా 2,070 కరోనా కేసులు
3. కర్ణాటకలో పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
4. ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి హరీశ్‌ రావు
5. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో జూన్ 14 వర‌కూ లాక్‌డౌన్ పొడిగింపు
6. 19 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ డయాగ్నస్టిక్‌ సెంటర్లు: సీఎం కేసీఆర్‌
7. వరుసగా ఎనిమిదో నెల రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
8. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు గ‌మ‌నిక‌.. ఆధార్‌, పాన్ కార్డు స‌మ‌ర్పిస్తేనే సేవ‌లు