ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

157
prime time updates
- Advertisement -

1. ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ
2. సౌతాంప్టన్‌లో ఐదో రోజు మ్యాచ్‌
3. మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో ఇలా తెలుసుకోండి
4. ఏడాది నాటికి బంగారు వాసాల‌మ‌ర్రి కావాలి- సీఎం కేసీఆర్‌
5. మూడో దశ ప్రయోగాల్లో 77.8% సామర్థ్యం కనబరిచిన కొవాగ్జిన్‌
6. తెలంగాణలో కొత్తగా 1,175 కరోనా పాజిటివ్ కేసులు
7. ‘కూ’యాప్ లో ఖాతా తెరిచిన అందాల అనుష్క శెట్టి
8. జగన్ ఆస్తుల కేసు.. సీబీఐ-ఈడీ కోర్టులో విచారణ వచ్చే నెల 2కి వాయిదా
9. బీజేపీలో చేరడం మా తప్పు.. గంగాజలంతో శుద్ధి చేసుకున్న తృణమూల్‌ కార్యకర్తలు
10. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

- Advertisement -