ప్రైమ్‌ టైం న్యూస్ అప్‌డేట్స్‌ టుడే..

35
Prime Time News

. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
. భారత్ నుంచి విమానాల‌పై నిషేధం ఎత్తివేసిన నెద‌ర్లాండ్స్‌
. తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు
. ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు
. ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీల గడువు… ఎన్నికలకు సిద్ధమేనన్న సీఈసీ
. ఏబీఎన్ పిటిషన్‌పై కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు
. అన్షి తనలో ఎంతో స్పూర్తినింపిందని తెలుపుతూ మెగాస్టార్ ట్విట్
. రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధర