- Advertisement -
కరోనా నియంత్రణకు భౌతిక దూరమే మార్గమని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. కరోనా వ్యాధి భారీన పడకుండా ఉండేందుకు తగిన సూచనలను చేశారు డీజీపీ.
మాస్కులు ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. దీంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు వ్యాక్సిన్ కనుగొనేంత వరకు మన జీవన విధానంగా ఉండాలన్నారు.
Wearing Masks, Using Sanitizers/Frequent #HandWashing, Keeping one’s own Surroundings Clean & Maintaining #PhysicalDistance shall become a way of life till vaccine is discovered.
Better Prevent oneself from getting affected than dealing with #Covid19. pic.twitter.com/DHLPw9RlaT— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 9, 2020
- Advertisement -