గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

80
- Advertisement -

1. ఆరోగ్య మైనా శిశువు కోసం పాస్టికాహారం అనగా పాలు ,పండ్లు ,ఆకు కూరలు, పప్పు, చేపలు లాంటివి తరుచుగా తీసుకుంటే మంచిది

2. గర్భం దాల్చిన స్ర్తీలు ఎత్తు చెప్పులు వాడకుడదు, దూర ప్రయాణాలు కూడా చేయకుడాదు

3. రాత్రులు 8-10 గంటల వరకు నిద్ర పోవాలి . పగటి పూట 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకొవాలి

4. వేసవి కాలంలో గర్భిణీ వదులుగా వుండే దుస్తులను మాత్రమే ధరించాలి. వేసుకునే దుస్తులు లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.బరువు పనులు చేయకూడదు.

5. వేసవి కాలం లో తరుచూ గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి ఇలా చేయడం వలన శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది.

6. వ్యాయమం చేసే గర్భిణి స్ర్తీలు వాతవరణం చల్లగా వున్న సమయంలో మాత్రమే చేయాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -