పసిడి ప్రియులకు శుభవార్త..

38
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.51,800కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.56,510కి చేరాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ. 51,950కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 మేర పడిపోయి రూ.56,610కి చేరింది.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.500 తగ్గి రూ.71,500 మార్కుకు చేరగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.68,800కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1820 డాలర్లకు దిగొచ్చింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -