- Advertisement -
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు.ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు.రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు పీకే ట్విట్టర్ ద్వారా తెలియ చేశారు.
బీహార్ నుంచి తను రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపారు .
- Advertisement -