- Advertisement -
కులగణనతో ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలు బాగుపడతారా అని ప్రశ్నించారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. గత 65 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు.
రెండు రోజుల క్రితం ఒక్క ఎలక్షన్కురూ.వంద కోట్లు తీసుకున్నా అని ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలు, నాయకులకు ఎన్నికల ప్యూహా సేవ లు అందించినందుకు రూ.వంద కోట్లకు పైగా తీసుకునేవాడినని చేసిన కామెంట్ పొలిటికల్ వర్గాల్లో కాక రేపింది.
Also Read:టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణస్వీకారం
- Advertisement -