ప్రణీత సెక్సీ లుక్స్ అదిరిపోయాయ్…

401
Pranita-Launches
- Advertisement -

‘బావ’, ‘శకుని’ చిత్రాల ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రణీత. ఈ భామకు సినీ అవకాశాలు ఆశించినంతగా లేకపోవడంతో స్కిన్ షోలతో మీడియాతో పాటు.. సినీ ఇండస్ట్రీ దృష్టిని తన వైపునకు మరల్చుకుంటోంది. టాలీవుడ్‌లో మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తుంది ప్రణీత.

Pranitha-Stills-At-Big-Bazaar-Navratri-2017-Collections-Launch-01

ఈ భామకు ముఖ్యంగా కన్నడ లో అమ్మడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో కూడా అమ్మడు కథను మలుపు తిప్పే పాత్రలతో రానిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా అయినా సరే ఏ మాత్రం నో చెప్పడం లేదు. అయితే ప్రణీత తెలుగులో చివరగా బ్రహ్మోత్సవం సినిమాలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎక్కువగా కనిపించలేదు. కన్నడ -తమిళ్ సినిమాలను చేస్తూ.. బిజీ అయిపోయింది. అయితే చాలా రోజుల తర్వాత ప్రణీత ఫొటోలు తెలుగు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.

Pranita-Launches

హైదరాబాద్ బిగ్ బజార్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రచారానికి బూస్ట్ ని ఇస్తోంది. అంతే కాకుండా ప్రణీత ఇచ్చిన కొన్ని సెక్సీ స్టిల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. లో దుస్తుల్లో కనిపించి వయ్యారంగా నవ్వులు కురిపిస్తోంది. ఇక అమ్మడి చూపులు కూడా సెక్సీగా ఉన్నాయని అంటున్నారు నెటీజన్స్. ఎప్పుడు కనిపంచని లుక్ లో కనిపించి ప్రణీత చాలా బావుంది అనే ప్రశంసలను అందుకుంటోంది. ఈ భామకు ఈ స్కిన్‌ షో మంత్రం ఏ మేరకు ఫలితమిస్తుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -