అర్థమయిందా అని నాగబాబుని ప్రశ్నించారు నటుడు ప్రకాశ్ రాజ్. తెలంగాణ ఇష్యూలో తొలుత పవన్‌ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మీరొస్తానంటే మేమొద్దంటామా.. రండి దొర అని పోస్ట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్.
ఆ తర్వాత పార్టీ అధినేత చెప్పింది మాత్రమే వినాలని నాగబాబు ట్వీట్ చేశారు. అనుమానాలు పక్కనబెట్టాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.
నాగబాబు ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు ప్రకాశ్ రాజ్. బానిస బతుకులు బతకడానికి తాము గొర్రెలం కాదని వ్యాఖ్యానించారు. అంతేగాదు అర్థమయిందా అంటూ నాగబాబుకి కౌంటర్ ఇచ్చారు.
What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు… బానిస బ్రతుకు బ్రతకడానికి.
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం… https://t.co/d3Y4nX5XkT— Prakash Raj (@prakashraaj) June 6, 2026
Also Read:కేఎల్ రాహుల్‌కి ఆస్కార్ ఇవ్వాలి!

