విధ్వంసం మంచిదు కాదు: ప్రకాశ్‌ రాజ్

5
- Advertisement -

హెచ్‌సీఏ భూముల వేలంపై స్పందించారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. ఈ విధ్వంసం అసహ్యకరం.. ఇది మంచిది కాదు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఈ క్రూరమైన చర్యకు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థులు మరియు పౌరులతో నేను నిలుస్తున్నాను అన్నారు. మన భవిష్యత్తు కోసం ఈ నిరసనను ప్రతిచోటా వ్యాప్తి చేసి, భాగస్వామ్యం చేసేందుకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.

 

Also Read:విశ్వంభర.. క్లారిటీ వచ్చేనా!

- Advertisement -