కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్‌కు కరోనా..

256
prahladsingh patel
- Advertisement -

కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్‌ పటేల్ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు అంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించిన ఆయన ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందన్నారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని బయటికి వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించాలన్నారు.

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా పలువురు ఎంపీలు, కేందస్రమంత్రులు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే సమావేశాలు జరుగుతున్నాయి.

- Advertisement -