Kalki:రెండు పార్టులుగా కల్కి?

14
- Advertisement -

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి, అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు.జూన్ 27న‌ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. పెద్ద సినిమాలు అన్ని దాదాపుగా రెండు భాగాలుగా వ‌స్తున్నాయి. క‌ల్కి సినిమాకు సీక్వెల్ ఉంటుందా..? అని ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు నాగ్ అశ్విన్. దీంతో రెండు పార్టులుగా కల్కి ఉండనుందనే వార్త వైరల్‌గా మారింది.

Also Read:కృష్ణ వంశీ..‘అలనాటి రామచంద్రుడు’

- Advertisement -