హ్యాపీ బర్త్ డే… డియర్ డార్లింగ్‌

320
prabhas anushka
- Advertisement -

పదహారేళ్లలో పద్దెనిమిది సినిమాలు..మాస్,క్లాస్ హీరోగా గుర్తింపు. కానీ అవన్నీ ఒకవైపు ఒకే ఒక సినిమా అతన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.  ఒక్క సినిమాతో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అతనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా కోసం ఓ యజ్ఞమే చేసిన ప్రభాస్పు ట్టినరోజు నేడు. 39వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రభాస్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

డార్లింగ్‌ ఆఫ్‌ హార్ట్స్‌. హ్యాపీ బర్త్‌డే డియర్‌ ప్రభాస్:రామజోగయ్య శాస్త్రి

విలువ కట్టలేని బంగారం, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. డార్లింగ్‌ ప్రభాస్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. అభిమానులకు ‘సాహో’ దినోత్సవ శుభాకాంక్షలు:సంపూర్ణేశ్‌బాబు

హ్యాపీ బర్త్‌డే ప్రభాస్. ‘సాహో’ సినిమాకు నేపథ్య సంగీతం అందించే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ వినిపించాలని ఎంతో ఆతృతగా ఉంది :తమన్

https://twitter.com/Anushka_ASF/status/1054381845087838208

హ్యాపీ బర్త్‌డే టు యూ బ్రదర్‌:రానా దగ్గుబాటి

మన ఆలిండియా సూపర్‌స్టార్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాను:రకుల్‌ప్రీత్ సింగ్‌

ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇలాగే అందరినీ నవ్విస్తూనే ఉండాలి డార్లింగ్:కొరటాల శివ

డార్లింగ్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: ఈషా రెబ్బా

ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నాకు తెలిసిన మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. ‘సాహో’ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను:మారుతి

- Advertisement -