ఆదిపురుష్‌…వాయిదా

180
adipurush
- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తీసుకువస్తారని అంతా భావించారు అయితే ఎవరూ ఊహించని విధంగా సినిమా వాయిదా పడింది.

ఈ విషయాన్ని అఫిషియల్‌గా వెల్లడించారు దర్శకుడు ఓం రౌత్. ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. మన సంసృతి, శ్రీరాముడికి చెందిన ఒక భక్తి, చరిత్ర. ఇందుకోసం ప్రేక్షకులకి మరింత మంచిగా ఈ సినిమాని చూపించడానికి మేము మరింత కష్టపడుతున్నామన్నారు. అందుకే సినిమాని వాయిదా వేస్తున్నాము. ఆదిపురుష్ సినిమా జూన్ 16, 2023లో రిలీజ్ అవుతుంది. మేము తీసే ఈ సినిమా చూసి ఇండియా గర్విస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి..

BB6…గీతూ ఎలిమినేట్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియాభట్‌

మళ్లీ సాయిపల్లవి కాంట్రావర్సీ కామెంట్స్‌!

- Advertisement -