- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటారు పోతుగల్ ( మాజీ ) మార్కెట్ కమిటీ చేర్మెన్ అంజన్ రావు రాజ్యలక్ష్మి దంపతులు.
ఈ సందర్భంగా అంజన్ రావు గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు.ఇందులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

