మొన్న వేలెంటైన్స్ డే నాడు తన రచ్చతో నిప్పురాజేసిన పూనమ్ పాండే.. ఇప్పుడు మరోసారి విజృంభించింది. ఎల్లుండ హోళీ పండుగ ఉంది కాబట్టి.. అమ్మడు మరోసారి తన సోకుల సత్తా చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. యథావిథిగా తెల్లటి బ్రా మరియు అండర్ వేర్ వేసుకుని.. రంగులతో కొట్టించుకుంది. అయితే ఆ మొత్తం ఘట్టాన్ని రివర్సులో ప్లే చేస్తూ.. నిధానగా ఒంటి మీద రంగులు మాయమైపోయి ఆమె ఒంపులు బయటపడినట్లు దర్శనమిచ్చింది.
ఏదైనా పండగ వస్తోందంటే చాలు.. వెంటనే బట్టలు విప్పేసి.. సెమీ పోర్న్ స్టార్ లా తయారైపోయి.. చివరకు డర్టీ చిందులు వేసేస్తుంది. దటీజ్ పూనమ్ పాండే. కాకపోతే ఆ చెత్త ఎక్సపోజింగులకే ఇప్పుడు యువత ఎట్రాక్ట్ అయిపోతోంది అంటున్నారు సినిమా పరిశీలకులు.
మొత్తానికి ఏదో ఒక విధంగా తన సోకులతో గేలం వేస్తూ ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండాలని పరితపించే పూనమ్.. ఇప్పుడు మరోసారి క్లిక్కయ్యిందిలే. అయితే ఈ సోకులన్నీ యుట్యూబ్ వరకే పరిమితం. వెండితెరమీద ఇలా శృతిమించితే అంతే సంగతులు.