నటి పూనమ్ బజ్వా సోషల్ మీడియాని తగలబెట్టేసింది. బికినీలో ఈ ముద్దు బొమ్మ అరాచకం సృష్టిస్తోంది. పూనమ్ బజ్వా ఇలా చూస్తే ఊపిరాడడం కష్టమే అంటున్నారు నెటిజన్లు. పూనమ్ బజ్వా నెట్టింట యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ ఉన్నా అదృష్టం మాత్రం లేదు. దాంతో, ఆమె సినీ కెరీర్ లో విజయవంతమైన చిత్రాలు పడలేదు. దీంతో పూనమ్ బజ్వా స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ రాలేదు. అందుకే, తెలుగు చిత్రాల్లో ఆఫర్లు అందుకోవడం కోసం పూనమ్ బజ్వా ఇలా రెచ్చిపోతుంది. కానీ, పెద్దగా అమ్మడు ఆకట్టుకోలేకపోతుంది.
అందుకే, తన పరిధి దాటి.. పూనమ్ బజ్వా ఇంకా దారుణంగా రెచ్చిపోతుంది. దీంతో, తన క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూనమ్ బజ్వా తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగు కాళ్లతో పూనమ్ బజ్వా చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూనమ్ బజ్వా షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఇలా అందాల ఆరబోతతో కుమ్మేస్తోంది. తన గ్లామర్ ఫోటో షూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతుంది.
కొంత కాలం నుంచి పూనమ్ బజ్వాకి కలసి రావడం లేదు. దీనితో పూనమ్ బజ్వా బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా బికినీలో మెరిసింది. బికినీలో ఈ బొద్దు బొమ్మని చూస్తే బాబోయ్ ఇదేం హాట్ నెస్ అని కుర్రాళ్ళు వెర్రెక్కి పోవాల్సిందే. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఎద అందాలు, బ్యాక్ సొగసుతో పూనమ్ బజ్వా ఇస్తున్న హావభావాలు చూస్తే కుర్రాళ్ళకి నిద్ర కష్టమే. మరి పూనమ్ బజ్వా అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

