ఓన్లీ ఎక్స్ పోజింగ్ తోనే ప్రయాణం!

50
- Advertisement -

పూజా హెగ్డే ఇప్పుడు పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాల హీరోయిన్ గా మారిపోయింది. నిజానికి బన్నీ, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం పాటల్లోనే వారంతా గ్లామరస్ గా కనిపించాలి. ఇప్పటివరకు పూజా హెగ్డే కూడా అదే పద్దతిని పాటించింది, ఇంకా పాటిస్తోంది కూడా. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దివాలీ అనే సినిమా చేస్తోంది.

ఈ చిత్రంలో పూజా హెగ్డేనే మెయిన్ హీరోయిన్. కాకపోతే.. ఒక రెండు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. ఐతే, రెండు పాటల్లో మాత్రం పూజా హెగ్డే తన ఘాటు అందాలను ఆరబోస్తోందట. అలాగే మూడో పాటలో పూర్తిగా పూజా హెగ్డే మైక్రో గౌన్ వేసుకొని డ్యాన్స్ చేయనుంది. మొత్తమ్మీద పూజా హెగ్డే ఈ సినిమాలో ఫుల్ గ్లామర్ షో చేయబోతుంది. మరీ నటన మాటేమిటి ?, పూజా హెగ్డే మొదటి నుంచీ ఫుల్ గ్లామర్ రూట్ లోనే వెళ్తుంది. కంటెంట్ సినిమాలు ఎలాగూ పూజా హెగ్డే చేయదు.

కనీసం విషయం ఉన్న పాత్రలను అయినా చేయాలి కదా. రొటీన్ హాట్ హాట్ రోల్స్ కే పరిమితం అయిపోతే ఎలా పూజా ? అంటూ ఆమె అభిమానులే నిరుత్సాహ పడుతున్నారు. మరి పూజా హెగ్డే ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో ఆమెకే తెలియాలి. మహేష్ – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా పూజా హెగ్డే గ్లామర్ కు మాత్రమే పరిమితం కానుంది. కేవలం ఎక్స్ పోజింగ్ తోనే కెరీర్ ని బిల్డ్ చేసుకుంటోంది పూజా హెగ్డే.

ఇవి కూడా చదవండి…

ఎట్టకేలకు పోలీస్ గా ప్రభాస్

విజయ్ ఆంటోనికి తీవ్రగాయాలు..

సెట్‌లో గాయపడ్డ నటి…

- Advertisement -