రాధేశ్యామ్‌…కీలక అప్‌డేట్

174
pooja hegde
- Advertisement -

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చేసింది హీరోయిన్ పూజా హెగ్డే.

యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ కోసం డబ్బింగ్‌ చెబుతున్న విషయాన్ని ట్వీట్‌ చేసింది. డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోని షేర్ చేస్తూ.. ఉదయాన్నే ‘రాధేశ్యామ్‌’చిత్ర టీజర్‌ కోసం డబ్బింగ్‌ స్టార్ట్‌ చేశాను, ఫిబ్రవరి 14న టీజర్‌తో వచ్చేస్తున్నాం..’ అంటూ పూజా ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

- Advertisement -