నా కన్న గొప్ప నటిలేరు: కంగనా రనౌత్

181
kangana
- Advertisement -

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి హాట్ కామెంట్లతో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం కంగనా జయలలిత బయోపిక్‌ ‘తలైవి’, యాక్షన్‌ మూవీ ‘థాకడ్’లో నటిస్తుండగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తే ఆసక్తికర కామెంట్లు చేసింది.

తనని తాను హాలీవుడ్‌ స్టార్‌ నటి మెర్లీ స్ట్రీప్‌, ఇజ్రాయిల్‌ బ్యూటీ.. గాల్‌ గాడోట్‌లతో పోల్చుకున్న కంగనా తనకంటే గోప్ప నటి ఎక్కడ లేదంటూ మిగత నటీనటులకు సవాలు విసిరారు. నా కన్న గొప్పగా, అద్భుతంగా నటించే నటి ఈ భూమి మీద ఉందని నాకు చూపిస్తే నేను నా అహంకారాన్ని వదులు కుంటున్నానని మాటిస్తున్నాను అని చెప్పుకొచ్చింది కంగనా.

https://twitter.com/KanganaTeam/status/1359027310951858177
- Advertisement -