- Advertisement -
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలాన్ని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ పంచాయతీ స్వశక్తి కిరణ్ 2017-2018 అవార్డు ను ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు వెల్గటూర్ మాజీ ఎంపిపి పోనుగోటి శ్రీనివాసరావు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్, ఎక్సైజ్, క్రీడ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ , తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ ఛైర్మన్ రాజేశం గౌడ్ పాల్గొన్నారు.
- Advertisement -