ఇందిరా భవన్‌లో మంత్రుల ముఖాముఖి

3
- Advertisement -

ఇందిరా భవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజా సమస్యల పై వినతి పత్రాలు స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి బ్రేక్ పడగా నేడు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పున: ప్రారంభం అయింది.

ముఖాముఖి కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను, సూచనలు, అభిప్రాయాలను నేరుగా మంత్రులకు తెలియజేసే అవకాశం ఉంది. భూ పంచాయితీలు, సీనియర్ సిటిజన్స్ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, పార్టీలో పదవులు తదితర సమస్యలను సావధానంగా వింటూ వినతి పత్రాలు స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

- Advertisement -