అమరావతిలో ఉద్రిక్తత.. టిడిపి నేతలపై పోలీసులు లాఠీచార్జీ..

65
- Advertisement -

గుంటూరు జిల్లా అమరావతిలో ఉద్రిక్తత నెలకొంది.. గత రెండు రోజులుగా టిడిపి,వైసిపి మధ్య సవాల్ ప్రతిసవాల్ చేస్తున్నారు. ఈరోజు అమరావతి మండల లెమల్లెలో గత ప్రభుత్వం హాయంలో అవినీతి అక్రమాలు నిరూపిస్తామని వైసిపి నేతలు సవాల్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అక్రమాలు టిడిపి నిరూపిస్తామని సవాల్ చేసుకున్నారు. వైసీపీ సవాల్‌ను స్వీకరించి లెమల్లె బయల్దేరారు టిడిపినేతలు..

ఈరోజు బహిరంగ చర్చకు రావాలని వైసీపీ వర్గం చెప్పడంతో ఇరు వర్గాల్లో ఒకటేనా వైసిపి వర్గం,మరియు టీడీపీ వర్గాలు రోడ్డుమీదకు వచ్చారు. పోలీసులకు టిడిపి నేతలకు వాగ్వాదం చోటుచేసుకుంది… వైసిపి వర్గీయుల,టీడీపీ వర్గీయులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. టిడిపి నేతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.

- Advertisement -