- Advertisement -
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదు అయింది. ‘దహనం’ వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.
మావోయిస్టులపై తీసిన ఆ వెబ్ సిరీస్‌లో తన పేరును ప్రస్తావించడంపై ఫిర్యాదు చేశారు అంజనా సిన్హా. తన ప్రమేయం లేకుండా తన పేరు వాడినందుకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అంజనా సిన్హా.
మరోవైపు, అంజనా సిన్హా చెప్పిన విధంగా కొన్ని సీన్లు తీశామని వర్మ చెబుతున్నారు.
Also Read:‘భద్రకాళి’..నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ!
- Advertisement -

