- Advertisement -
నటి కల్పికపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. గత నెల 29న ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించింది కల్పిక.
ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినందుకు ఫిర్యాదు చేసింది ప్రిజం పబ్ యాజమాన్యం.
పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించింది అంటూ ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో నటి కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. 324(4),352,351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేశారు.
Also Read:గరుడవాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుడు
- Advertisement -

