- Advertisement -
ఉగ్రవాద సానుభూతిపరులను ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సజ్జద్ హుస్సేన్ అరెస్ట్ చేసి వీరిద్దరిని విచారిస్తున్నారు పోలీసులు.
ఇటీవల ధర్మవరం లో పట్టుబడ్డారు నూర్ మహ్మద్. అతని సమాచారం ఆధారంగా మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఉగ్రవాదుల సానుభూతిపరుడు నూర్ మహ్మద్ ప్రియురాలును కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
తాడిపత్రికి చెందిన మహిళను అదుపులోకి తీసుకోగా నూర్ మహ్మద్‌కు ఏయే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Also Read:తెలంగాణ బంద్ విజయవంతం చేద్దాం..
- Advertisement -

