హెడ్ కానిస్టేబుల్‌పై ఫోక్సో యాక్ట్..

20
police

నెల్లూరు జిల్లా చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుధాకర్ పై ఫోక్సో యాక్ట్‌ నమోదైంది. మైనర్ బాలికపై హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ అత్యాచార యత్నం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదుచేశారు.