తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణదినోత్సవ శుభాకాంక్షలు..

116
modi
- Advertisement -

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రత్యేకమైన సంస్కృతి కష్టపడి పనిచేసే వ్యక్తులను కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణ.తెలంగాణ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ.. సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు.

- Advertisement -